Surprise Me!

Lok Sabha Election 2019 Schedule | Oneindia Telugu

2019-03-11 31 Dailymotion

The 2019 Lok Sabha dates are out. Voting will be conducted in seven phases for the Lok Sabha election 2019. The first phase of voting will take place on April 11 while the last phase will be held on May 19. The results of the election will be announced on May 23.
#loksabhaelections2019
#tealangana
#andrapradesh
#electioncommission
#odisha
#sikkim
#arunachalpradesh
#narendramodi
#rahulghandhi
#bjp
#congress

ఆదివారం నాడు సీఈసీ సునీల్ ఆరోరా న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. 17వ, లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. చాలా రోజుల నుండి ఎన్నికల కోసం ఏర్పాట్లు చేశామని చెప్పారు. రైతులకు ఇబ్బంది లేకుండా ఎన్నికల షెడ్యూల్ ఉంటుందని చెప్పారు. పండుగలు, పరీక్షలను పరిగణనలోకి తీసుకొన్నామని ఆయన గుర్తు చేశారు.ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే ముందు అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులతో చర్చించినట్టు ఆయన తెలిపారు.

Buy Now on CodeCanyon